వార్తలు

⚡జ్ఞాన్‌వాపి మ‌సీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

By Hazarath Reddy

జ్ఞానవాపి మసీదు సర్వేపై దాఖలైన పిటిషన్‌ (Gyanvapi Masjid Case) విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్‌ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు వేచిచూడాలని పిటిషనర్‌కు సూచించిన సుప్రీం కోర్టు (Supreme Court) తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.

...

Read Full Story