⚡విజయ దశమి సందర్భంగా మీ బంధు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు ఫోటోల రూపంలో ఇలా తెలియజేయండి..
By sajaya
ప్రతి సంవత్సరం దసరా ఆశ్వీయుజ మాసం దశమి రోజున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ మైదానంలో రావణ దహనం నిర్వహిస్తారు.