⚡రక్తం తగ్గిపోయిందని భయపడుతున్నారా..అయితే టాబ్లెట్లతో కాదు...ఈ ఫుడ్స్ తింటే మీ బాడీలో రక్తం ఉరకలు పెడుతుంది..బ్లడ్ బాగా శరీరానికి పడుతుంది..
By sajaya
Health Tips: మీ శరీరంఉండి, బలహీనతతో పాటు చిరాకుగా అనిపిస్తే, దానికి కారణం శరీరంలో రక్తం లేకపోవడం కావచ్చు. పురుషుల కంటే స్త్రీలు రక్తహీనతకు ఎక్కువగా గురవుతారు.