⚡ప్రెగ్నెన్సీ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకండి లేకపోతే చాలా ప్రమాదం..
By sajaya
తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కలగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు చేయడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.