By Hazarath Reddy
తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.
...