india

⚡హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు పొంచిఉన్న మ‌రో ముప్పు

By VNS

హిమాచల్‌ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నహాన్‌లో అత్యధికంగా 168.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

...

Read Full Story