పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT-Kharagpur)లో విద్యార్థి తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య (Student suicide)కు పాల్పడ్డాడు. విద్యార్థిని కలిసేందుకు వచ్చిన అతని తల్లిదండ్రులు ఎంతసేపు తలుపుతట్టినా తీయకపోవడంతో సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
...