వార్తలు

⚡ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్, కొత్త వేరియంట్‌ను గుర్తించిన అధికారులు

By Naresh. VNS

కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషపడే లోపే...మరో కొత్త సమస్య వచ్చింది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా హస్తినలో కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన సబ్ వేరియంట్‌ ను పలువురు పేషంట్లలో గుర్తించారు.

...

Read Full Story