⚡31 ప్రిడేటర్ డ్రోన్ల ఖరీదుకు అమెరికాతో భారత్ డీల్
By Hazarath Reddy
సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ముప్పు పొంచివున్న వేళ.. సైన్యాన్ని మరింత పటిష్టపరిచేలా భారత్.. అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది.అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ (Predator) డ్రోన్ల కొనుగోలు డీల్‌పై మంగళవారం భారత్ సంతకం చేసింది