వార్తలు

⚡తగ్గేదే లే.. నిన్నటికి మించి భారత్‌లో ఈరోజు 2.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదు

By Team Latestly

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 61,695 కేసులు ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ నుంచి 16,699 కేసులు, ఉత్తరప్రదేశ్ నుంచి 22,339 కేసులు, ఛత్తీస్ ఘర్ నుంచి 15,256, కర్ణాటక నుంచి 14,738, మరియు మధ్యప్రదేశ్ నుంచి 10,166 కేసులు వెలుగుచూశాయి....

...

Read Full Story