వార్తలు

⚡వాహనదారులకు కేంద్రం భారీ షాక్

By Hazarath Reddy

వాహనదారులకు షాకిస్తూ.. పెట్రో దిగుమతులపై విధించే ట్యాక్స్‌ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌,ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌పై రూ.6, లీటర్‌ డీజిల్‌ దిగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు (Govt slaps tax on petrol diesel exports) ప్రకటించింది.

...

Read Full Story