వార్తలు

⚡కరోనా థర్డ్‌వేవ్‌ రావాలంటే కొత్త వేరియంట్లు రావాలి

By Hazarath Reddy

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,403 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 37,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,39,056గా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా మొత్తం 3,25,98,424 కరోనా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 77.24 కోట్ల మంది టీకా తీసుకున్నారు. 4,44,248 మంది మహమ్మారికి బలయ్యారు.

...

Read Full Story