india

⚡భారత్‌లో కొత్తగా 62,480 కోవిడ్ కేసులు నమోదు, 73 రోజుల తర్వాత 8 లక్షల దిగువకు ఆక్టివ్ కేసులు

By Team Latestly

గణాంకాలని బట్టి చూస్తే సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లే అనిపిస్తోంది. అయితే మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి రావడం కలవర పెడుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు మరికొన్ని రోజులు కఠినంగా పాటించాలని, ప్రయాణాలు వాయిదా...

...

Read Full Story