వార్తలు

⚡భారత్‌లో కొత్తగా 31,382 కోవిడ్ కేసులు నమోదు; 84 కోట్ల మందికి వ్యాక్సినేషన్

By Team Latestly

గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 72,20,642 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 84.15 కోట్లు దాటింది....

...

Read Full Story