వార్తలు

⚡భారత్‌లో కొత్తగా 42,982 కోవిడ్ కేసులు నమోదు, కేరళలో తగ్గని కరోనా ఉధృతి

By Team Latestly

రోజూవారీ కోవిడ్ కేసులు ఇప్పుడు మళ్లీ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విళయతాండవం కొనసాగుతోంది. నిన్న కూడా కేరళలో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో 43 శాతం ఈ రాష్ట్రం నుంచే ఉండటం గమనార్హం...

...

Read Full Story