భారత్‌లో సెకండ్ వేవ్ కోవిడ్ అదుపులోకి వస్తోందనుకుంటుండగా, గడిచిన ఒక్కరోజులో నమోదైన కోవిడ్ మరణాలు గణాంకాలు ఒక్కసారిగా ప్రజలను షాక్‌కు గురిచేశాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 6,148 కోవిడ్ మరణాలు నమోదైనట్లు నివేదించారు. ఇందులో 3971 మరణాలు ఒక్క బిహార్ రాష్ట్రం...
...