india

⚡కరోనా థర్డ్‌వేవ్‌‌పై పెరుగుతున్న ఆందోళన

By Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 19 నుంచి (91 రోజుల్లో) ఇంత తక్కువ సంఖ్యలో కేసులు ( COVID19 Cases India) నమోదు కావడం ఇదే మొదటిసారి. 91,839 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి కాగా, 1,167 మరణాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

...

Read Full Story