దేశంలో నిన్నతాజాగా 3,29,942 మందికి కరోనా నిర్ధారణ ( 3,29,942 New Coronavirus Cases) అయింది. నిన్న ఒక్కరోజే 3,56,082 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 3,876 మంది కరోనా కారణంగా మృతి (3,876 Deaths in Past 24 Hours) చెందారు.
...