⚡కుప్పకూలిన భారత ఆర్మీ హెలికాప్టర్, ఇద్దరు పైలెట్లు మృతి
By Hazarath Reddy
జమ్మూలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో (Cheetah Helicopter Crashes) కుప్పకూలింది.