⚡ఇరాన్‌కు జైశంకర్ ఫోన్.. భారత సిబ్బందిని కలవడానికి అనుమతి
By Hazarath Reddy
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ షిప్‌లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(Indian crew)ని కలిసేందుకు భారత అధికారులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ వెల్లడించింది.