వార్తలు

⚡మరికొద్దిగంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-53

By Naresh. VNS

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధంచేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు PSLV C-53 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లాలోని షార్‌ (SHAR)రెండో వేదిక నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

...

Read Full Story