జమిలి ఎన్నికల (jamili elections) సాధ్యాసాధ్యాల పరిశీలిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ కమిటీ ఢిల్లీలో (Delhi) తొలిసారి సమావేశం అయింది.
...