వార్తలు

⚡ఐఏఎస్ అధికారి పాడు బుద్ధి, ఇంట్లో పార్టీకి పిలిచి..

By Hazarath Reddy

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన IAS officer దారి తప్పాడు. ఐఐటీ విద్యార్ధినిపై లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ దారుణ ఘ‌ట‌న (Jharkhand Shocker) జ‌రిగింది. అదుపులోకి తీసుకున్న అధికారిని స‌బ్ డివిజ‌న‌ల్ మేజిస్ట్రేట్ స‌య్య‌ద్ రియాజ్ అహ్మ‌ద్‌గా గుర్తించారు.

...

Read Full Story