By Arun Charagonda
జెఎంఎం ఎంపీ మహువా మాజీ మహా కుంభ్ నుండి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు(JMM MP Mahua Maji Injured). బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును మహువా కారు ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి.
...