ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ లావాదేవీలు జరుపడం నిత్యావసరాల్లో ఒక భాగం. అయితే, బ్యాంకును సంప్రదించాలంటే సంబంధిత శాఖకు వెళ్లడానికి ముందే బ్యాంకులకు సెలవులు ఉన్నాయా.. లేదా.. అన్న సంగతి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను (Bank Holidays in July 2022) విడుదల చేసింది.
...