⚡విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు
By Hazarath Reddy
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 5, 2025) రుణ రికవరీ అధికారికి, 10 బ్యాంకులకు నోటీసు జారీ చేస్తూ ఆదేశాలు (HC on Vijay Mallya’s Plea) జారీ చేసింది