india

⚡ప్రియుడితో అక్క రాసలీలలు, తమ్ముడిని ఏకంగా..

By Hazarath Reddy

అక్క అడ్డదారి తొక్కడంతోపాటు అడ్డొచ్చిన తమ్ముడిని అడ్డంగా నరికేసింది. తన రాసలీలల గురించి భర్త పట్టించుకోకపోయినా తమ్ముడు నిలదీయడంతో ప్రియుడితో కలిసి ఖతం (Sister Gets Brother Killed) చేసింది ఆ కామాంధురాలు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు (Karnataka Shocker) సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

...

Read Full Story