india

⚡కౌన్‌ బనేగా కరోడ్‌పతి, కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్‌ గా చందర్‌ ప్రకాశ్‌

By Hazarath Reddy

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) 16వ సీజన్‌లో 22 ఏళ్ల జమ్మూకశ్మీర్‌ కుర్రాడు చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ గా నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు.

...

Read Full Story