india

⚡20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డ ఎమ్మెల్యే

By VNS

కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో (JN Stadium) ఆదివారం సాయంత్రం 20 అడుగుల ఎత్తున గల గ్యాలరీ పై నుంచి కింద పడిన త్రిక్కకర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ (Uma Thomas) తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమెను వెంటనే వాలంటీర్లు, ఈవెంట్ నిర్వాహకులు చికిత్స కోసం ప్రయివేట్ దవాఖానకు తరలించారు.

...

Read Full Story