వార్తలు

⚡ఒకరి తర్వాత ఒకరు.బాలికై నలుగురు దారుణంగా అత్యాచారం

By Hazarath Reddy

కేర‌ళ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలిక‌పై న‌లుగురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి (Minor Girl Gangraped in Kozhikode) పాల్ప‌డ్డారు. ఆపై ఘ‌ట‌న గురించి ఎవ‌రికైనా చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు.

...

Read Full Story