By VNS
అమేథి నుంచి ఫిరోజాబాద్‌కు కోళ్లను రవాణా చేస్తున్న వాహనం డ్రైవర్, నిద్ర మత్తులో అదుపుకోల్పోయాడు. దీంతో కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై అది బోల్తాపడింది. ఆ వాహనంలోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి.
...