వార్తలు

⚡తొలిద‌శ‌లో సా.5 గంటల వ‌ర‌కు కేవ‌లం 60 శాతం పోలింగ్

By VNS

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్‌ (Polling) చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 77.57 శాతం, అత్యల్పంగా బీహార్లో 46.32 శాతం పోలింగ్‌ జరిగింది.

...

Read Full Story