అద్భుతమైన ఫీచర్లతో నిండిన హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) మోడల్ కారు ఈ ఫిబ్రవరిలో ఏకంగా రూ. 75వేల వరకు తగ్గింపుతో వస్తోంది. వెర్నాలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్ (గరిష్ట శక్తి 115PS, 143.8Nm గరిష్ట టార్క్). 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ (గరిష్ట శక్తి 160PS, 253Nm గరిష్ట టార్క్). ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ (MT) కలిగి ఉన్నాయి.
...