india

⚡తెలంగాణను వణికిస్తున్న చలి

By VNS

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగ‌తా 24 జిల్లాల్లో 14.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

...

Read Full Story