వార్తలు

⚡భార్యకు చీర కట్టుకోవడం రాలేదని భర్త ఆత్మహత్య

By Hazarath Reddy

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన భార్య చీర సరిగా కట్టుకోలేక పోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య మార్గాన్ని (Maharashtra man committed suicide) ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

...

Read Full Story