మహారాష్ట్రలో గత రెండు రోజుల నుంచి కుండపోత వర్షాలు ( Heavy rains ) కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాల ధాటికి (Maharashtra Rains) జనం విలవిల్లాడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా రీజియన్‌లో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
...