మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో (Dr Babasaheb Ambedkar Marathwada Universit) పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థి లవ్ ఫెయిల్యూర్ అయ్యానంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు
...