india

⚡సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ద‌మైన మ‌మ‌తా బెన‌ర్జీ!

By VNS

ప్రజా ప్రయోజనాల కోసం తన పదవికి రాజీనామా (Mamata Banerjee To Resign) చేసేందుకు సిద్ధమేనని అన్నారు. గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లను చర్చల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే సీఎం మమతా బెనర్జీ హాజరు కావాలని, చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు డిమాండ్‌ చేశారు. చర్చలకు మమతా బెనర్జీ హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది.

...

Read Full Story