భార్య కడుపులో ఉన్నది ఆడ శిశువా? లేక మగ పిల్లాడా? అని తెలుసుకునేందుకు 8 నెలల గర్భిణీ కడుపును కోసి చూశాడు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2021లో జరిగిన ఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. భార్యపై అమానుష ఘటనకు పాల్పడ్డ అతనికి జీవిత ఖైదు విధించింది. బదౌన్ కు చెందిన పన్నా లాల్ అనే వ్యక్తి తన భార్యపై ఈ ఘటనకు పాల్పడ్డాడు.
...