By VNS
మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను (Ajay Kumar Bhalla) కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో కొంతకాలంగా మణిపుర్ (Manipur News) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.
...