వార్తలు

⚡రైతుల ఉద్యమ శిబిరం వద్ద యువకుడి దారుణ హత్య

By Hazarath Reddy

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ శిబిరం వద్ద యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రైతు నిరసన శిబిరం వద్ద అనుమానాస్పద మృతదేహం (Man's Body With Chopped Hand Found) కలకలం రేపింది. వేదిక సమీపంలో ఉన్న బారీకేడ్ కు ఓ వ్యక్తి మృత దేహం వేలాడుతున్న విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు.

...

Read Full Story