గతేడాది భారతీయ ఎన్నికలపై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) తరపున మెటా ఇండియా సంస్థ క్షమాపణలు చెప్పింది. కరోనా సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోని ప్రభుత్వాలు కూలిపోయినట్లు జుకర్‌బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు.
...