వార్తలు

⚡కన్నతండ్రే పశువులా మీదపడి, 16 ఏళ్ల కూతురిపై ...

By Hazarath Reddy

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై రెండు సంవత్సరాల నుంచి వావివరసలు మరచి కన్న తండ్రి, సోదరుడు పలుమార్లు లైంగిక దాడులకు (Father, Brother of Minor Girl Arrested for Allegedly Raping) పాల్పడ్డారు. స్కూలు టీచర్, ప్రిన్సిపల్ కు బాలిక తన గోడును వెళ్లబోసుకోవడంతో ఈ దారుణం బయటపడింది.

...

Read Full Story