స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన సిద్ధార్థ్ చిమ్నీ అనే వ్యక్తి ఒక లోకల్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ (Youtube channel) నిర్వహిస్తున్నాడు. గత పౌర్ణమి సందర్భంగా సిద్ధార్థ్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక దర్గాకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడి చిన్న కూతురు ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో దెయ్యం పట్టిందని నమ్మిన ఆ కుటుంబం కూతురుకు క్షుద్రపూజలు నిర్వహించాలనుకుంది.
...