By Hazarath Reddy
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చివేశారు మావోయిస్టులు.
...