నీట్ ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్‌లోని 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉండగా ఆ రెండింట్లో ఏ ఒక్క దానిని ఎంపిక చేసిన మార్కులు కేటాయించారు. దీంతో ఓ అభ్యర్థి సుప్రీంను ఆశ్రయించారు. ఇలా రెండు సమాధానాలకు మార్కులు ఇవ్వడం వల్ల చాలా మందికి 4 మార్కులు అదనంగా వచ్చాయని, ఇది మెరిట్ లిస్ట్‌పై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
...