india

⚡శిశువును టాయిలెట్ వేసి ఫ్ల‌ష్ కొట్టారు

By VNS

అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లోని కమోడ్‌లో పడేసి ఫ్లష్‌ చేశారు. (Baby Flushed in Toilet) నీరు బ్లాక్‌ కావడంతో క్లీనింగ్‌ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్‌ అయ్యారు. కర్ణాటకలోని (Karnataka) రాంనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరోహళ్లిలోని ఆసుపత్రిలో మురుగు నీటి పైపులు బ్లాక్‌ అయ్యాయి

...

Read Full Story