By Vikas M
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ‘రోడ్‌స్టర్’ పేరిట మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. విద్యుత్ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్ సైకిల్ ఇదే. దీని ధర రూ.74,999 నుంచి ప్రారంభం అవుతుంది.
...