దేశంలో ఒమిక్రాన్(Omicron) వేరియంట్ సామూహిక వ్యాప్తి దశ( Community Transmission )లో ఉన్నదని ది ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) తెలిపింది. అదేవిధంగా ఇప్పటికే దేశంలో చాలా మెట్రో నగరాల్లో ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ వేరియంటే డామినేషన్ స్థాయికి చేరిందని ఇన్సాకాగ్ వెల్లడించింది.
...