వార్తలు

⚡భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌

By Hazarath Reddy

విదేశాల నుంచి వచ్చిన వారిలో (New COVID-19 Variant Detected in Karnataka) కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా, వీరికి తీవ్రమైన లక్షణాలు లేనట్లు పేర్కొన్నారు. గత నెల 11, 12 తేదీల్లో వీరిద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

...

Read Full Story